31 ఆగ, 2009

విజయం ఏదైనా సాదించడానికి కాసింత శ్రమపడితే చాలుననే భావనను మనస్సులోంచితొలగించండి.జీవితంలో మీరేదైనా సాధించాలనుకొంటే మీరు చెయ్యవలసిందిఒక్కటే.మీ శక్తి సమర్థ్యాలన్నింటినీ కూడగట్టుకొని లక్షయం వైపుసాగిపోవడమే.చెయ్యాలి లేదా చావాలి అనే రీతిలో కష్టపడాలి . మీ విజయ రహస్యం మీ ఆలోచనలో దాగి ఉంటుంది .మీ ఆలోచనలకు తగ్గట్టే మీకు ఫలితం లభిస్తుంది .ఆలోచనల సాధనకు కేంద్రబిందువేమీ గమ్యం,మీ లక్ష్యం

22 ఆగ, 2009

ఒక ముఖ్యమైన విషయం

]
తెలుగు భాషాప్రియులారా, తెలుగుజాతికిఒకవరం తెలుగుతల్లికి పూలహారం డబుల్యు డబుల్యు డబుల్యు.కూడలి.ఓఆర్జి
చదవండి చదివించండి చూడండి చూపించండి

19 ఆగ, 2009

geethasaaram

గీతాసారం గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడు యుధ్ధరంగంలో చెప్పాడు.కల్లోలమైన మనస్సుకు ధైర్యాన్ని భోధిస్తూ చెప్పాడు.జీవన్మరణ సమస్యలకు పరిష్కారం చెప్పాడు.కష్తాలు వస్తే ఎలా చిరునవ్వు చిందిస్తూ ఉండాలో చెప్పాడు. అన్నింటికీ మించి -అసలు మనిషిగా నువ్వేం సాధించాలో చెప్పాడు. ఇదే గీతారహస్యం . మీ విజయ

15 ఆగ, 2009

ఒక సంగతి

తాటాకు పుస్తకాల u
.తాటి మట్టల నుంచి ఆకులు విడిపించి ,సమానంగ కత్తిరించి ,నీడలో ఎండించేవారు.నీడలో ఎండిస్తే దానిని ఛాయశుస్కం అనేవారు. నీడలో ఎండిస్తే పెళుసు బారదు. తరువాత వాతిని నీతిలొగని,ఆవు పంచితం లో గాని నానబెట్టేవారు. పిదప ఉడికించేవారు. వాతి మీద శంఖం ,లేదా గవ్వలతోనో బాగా రుద్దేవారు.గరుకుదనం పో నునుపుదనం వస్తుంది. వాతికి రెందువైపుల ఎడం విడిచి రంధ్రాలు వేసి, దారంతో క్ట్టేవారు.ఇడే గ్రంథం అంటే. గ్రంథం అంటే చే ర్చబడింది. ఇంత కష్టం అన్నమాట.

14 ఆగ, 2009

manasu

మన మనసులపట్ల మనకు ఏరుక అవసరం.మన గాయాలకు మనమే మందు రాసుకోవాలి.
మనసుని అదుపులో పెట్ట్ద్దొము అనేది అసాథ్యం ఏమీ కాదు.విశృంఖలమైన ఆశలమీద,ఆలోచనల మీద
ఓ నిఘా మనమే పెట్టు కోవాలి .ఇష్టా ని ష్టా ల కన్న కన్నా సాధ్యాసాహ్యలకన్న ప్ర పంచంలో స్థా నం వుంది .అందు కే మనసును వర్త మానం లో ఉంచడం అత్యవసరం .

8 ఆగ, 2009

  • సుద్దులు 1}నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ శరీరం,నీ మనసు నీ జీవితాంతం ఉంటాయి.వటితొటే జీవనం కొనసాగించాలి.కాబట్టి వాటినిమెరుగుపరచు కోవాలి.
  • 2} మీరు ఏ పని చేస్తున్న మీకు ఆ పని పట్ల శ్రధా ,ఏకగ్రత ఆవసరం.మీరు చేయవలశిన పనిని ఏంజొయ్ చేయటం నేర్చుకూంది.వాటికి అనుగుణంగ మీ ఆలవట్లను మార్చుఖొండి.