
లక్ష్యాలు,గమ్యాలు లేని జీవనవిధానానికి కాలం సరిపోదు.
మన అలవాట్లు కాలం విలువను నిర్ణయిస్తాయి.ప్రతివారి అవసరాలమేరకు కాలం దొరుకుతుంది కనుక వైఖరిలో మార్పు వస్తే తప్ప కాలం విలువలో మార్పు రాదు .కాలాన్ని సద్వినియోగం చేసుకోదానికి పరిమితులు లేవు .
కాలం పట్ల మన అభిప్రాయాల్ని మార్చుకుంటే తప్ప రానున్న కాలంలో ఇమడలేము.భవిష్యత్తులో సవాళ్ళ ను ఎదుర్కోవాలంటే కాలం విలువను పెంచుతూ మన విలువను పెంచుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.