
పిల్లల అవగాహనా శక్తిలో ,మేధోశక్తిలో ఎన్నో అంతరాలుంటాయి
ఆ శక్తులు కూడా అన్ని సందర్భాలలో ఒకే లా ప్రతిస్పందించవు.వారి సామర్థ్యం పరిమితిని
తల్లిదండ్రులు సరిగ్గా అంచనా వేయగలగాలి.సరియైన గమ్యాలని నిర్ణయించుకోడంలో
వారికి చేయూత నివ్వాలి,లేనంత కాలం తల్లీండ్రులకు మనోవ్యాకులత తప్పదు.
పిల్లలు మన హోదాకు చిహ్నాలు కాదు.తల్లిదండ్రులు అణqచివేసుకొన్న ,
కోరికలకు పిల్లలు వేదిక కాకూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.