
-
సుద్దులు 1}నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ శరీరం,నీ మనసు నీ జీవితాంతం ఉంటాయి.వటితొటే జీవనం కొనసాగించాలి.కాబట్టి వాటినిమెరుగుపరచు కోవాలి.
-
2} మీరు ఏ పని చేస్తున్న మీకు ఆ పని పట్ల శ్రధా ,ఏకగ్రత ఆవసరం.మీరు చేయవలశిన పనిని ఏంజొయ్ చేయటం నేర్చుకూంది.వాటికి అనుగుణంగ మీ ఆలవట్లను మార్చుఖొండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.