
విజయం
ఏదైనా సాదించడానికి కాసింత శ్రమపడితే చాలుననే భావనను మనస్సులోంచితొలగించండి.జీవితంలో మీరేదైనా సాధించాలనుకొంటే మీరు చెయ్యవలసిందిఒక్కటే.మీ శక్తి సమర్థ్యాలన్నింటినీ కూడగట్టుకొని లక్షయం వైపుసాగిపోవడమే.చెయ్యాలి లేదా చావాలి అనే రీతిలో కష్టపడాలి .
మీ విజయ రహస్యం మీ ఆలోచనలో దాగి ఉంటుంది .మీ ఆలోచనలకు తగ్గట్టే మీకు ఫలితం లభిస్తుంది .ఆలోచనల సాధనకు కేంద్రబిందువేమీ గమ్యం,మీ లక్ష్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.