15 ఆగ, 2009

ఒక సంగతి

తాటాకు పుస్తకాల u
.తాటి మట్టల నుంచి ఆకులు విడిపించి ,సమానంగ కత్తిరించి ,నీడలో ఎండించేవారు.నీడలో ఎండిస్తే దానిని ఛాయశుస్కం అనేవారు. నీడలో ఎండిస్తే పెళుసు బారదు. తరువాత వాతిని నీతిలొగని,ఆవు పంచితం లో గాని నానబెట్టేవారు. పిదప ఉడికించేవారు. వాతి మీద శంఖం ,లేదా గవ్వలతోనో బాగా రుద్దేవారు.గరుకుదనం పో నునుపుదనం వస్తుంది. వాతికి రెందువైపుల ఎడం విడిచి రంధ్రాలు వేసి, దారంతో క్ట్టేవారు.ఇడే గ్రంథం అంటే. గ్రంథం అంటే చే ర్చబడింది. ఇంత కష్టం అన్నమాట.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక: ఈ బ్లాగు యొక్క సభ్యుడు మాత్రమే వ్యాఖ్యను పోస్ట్ చెయ్యగలరు.